సంగారెడ్డి జిల్లా దారుణం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ గురుకుల విద్యార్థి అదృశ్యంమైన ఘటన విషాదంగా మారింది. రెండు రోజుల క్రితం మామిడి పళ్ళ కోసం గురుకులం నుంచి నలుగురు విద్యార్థులు బయటకు వెళ్లారు. ముగ్గురు తిరిగి రాగా 9వ తరగతి విద్యార్థి మహేష్ కనిపించకుండా పోయాడు.