Home
Gurugram Police
Gurugram Police News
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
Kargil War Veteran Assaulted With Iron Rod in Gurugram: కార్గిల్ యుద్ధ వీరుడు, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తాపై ఇనుప రాడ్‌తో దాడి చేసిన కేసులో పార్కింగ్ అటెండెంట్‌ను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా కోట్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల దీపక్ మావీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పార్కింగ్ వివాదం నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. పార్కింగ్ విషయంలో వివాదం పోలీసులు, బాధితుడి… -
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
Gurugram Road Rage: గురుగ్రామ్ రోడ్లపై తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ మహిళా బైకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు దూరంగా ఉండాలని కారులో ఉన్నవారిని కోరిన తర్వాత.. వారు తనను వెంబడించి, చివరకు తన స్పోర్ట్స్ బైక్‌ను కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురుగ్రామ్‌కు చెందిన సియా అనే మహిళ ‘rebelwheels_sia_’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో బైకింగ్‌కు సంబంధించిన… -
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌కు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. ఈసారి ఏకంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా మారడం సంచలనం రేపుతోంది. ఎల్విష్‌కు ఆ గ్యాంగ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల్లోగా 10 కోట్ల రూపాయల మేర 'ఎక్స్టార్షన్ మనీ' (వసూళ్లు) చెల్లించాలని, లేకపోతే కాల్చి చంపేస్తామని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. కేవలం ఎల్విష్కే కాకుండా, అతడి తండ్రికి సైతం ఇలాంటి బెదిరింపులే రావడం… -
Gurugram: ఆస్పత్రిలో దారుణం.. విదేశీ మహిళా రోగిపై అఘాయిత్యం
వైద్యం కోసం కజకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళా రోగిపై ఆస్పత్రిలోనే అత్యంత దారుణానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. చికిత్స తర్వాత బెడ్‌పై కోలుకుంటుండగా.. మత్తు మందు ఇచ్చి అటెండర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. -
Divya Pahuja: హోటల్లో మాజీ మోడల్ దివ్య పహుజా హత్య.. మృతదేహంతో నిందితుడు పరారీ!
గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో 27 ఏళ్ల మోడల్ దివ్య పహుజా హత్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దివ్య పహుజా బల్దేవ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. సంచలనం సృష్టించిన హత్య కేసులో ఢిల్లీకి చెందిన అభిజీత్ అనే వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
తాజావార్తలు
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!