టాలెంటెడ్ హీరో సత్యదేవ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా అప్డేట్స్ ప్రకటిస్తున్నారు మేకర్స్. తాజాగా “తిమ్మరుసు” చిత్రం నుంచి గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు : అసైన్మెంట్ వాలి” చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణ సంస్థలపై మహేష్ కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్ కాంచరన, ప్రియాంక జవల్కర్, అజయ్ ముఖ్య…