Jyothi Rai: సాధారణంగా అబ్బాయిలు సీరియల్స్ చూడరు అని అంటూ ఉంటారు కానీ చాలా శాతం వరకు ఎక్కువ మగవారే సీరియల్స్ చూస్తారని ఒక సర్వే ద్వారా తెలిసింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా.. సినిమా హీరోయిన్స్ మీదనే కాకుండా సీరియల్ హీరోయిన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి జ్యోతి రాయ్.
Kannada Actresses: చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు.. ఎప్పుడు మొదలవుతాయి.. ఎప్పుడు ముగుస్తాయి అనేది చెప్పడం చాలా కష్టం. ఇక సినిమా నటీమణులే కాదు సీరియల్ నటీమణులు కూడా పెళ్లిళ్ల విషయంలో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కన్నడ సీరియల్ నటీమణులు ఇద్దరు.. భర్తలను వదిలి.. మరొకరితో ఎఫైర్ లు నడిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Guppedantha Manasu: బుల్లితెర టాప్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. డైరెక్టర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి,వసుధార, జగతి, మహేంద్ర.. ఇలా వారి పాత్రలే పేర్లనే అభిమానులు సొంత పేర్లుగా మార్చేశారు. రిషిధార పేరుతో సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫ్యాన్స్ ఇంకెవరికి లేరు అనే చెప్పాలి.
Mukesh Gowda: బుల్లితెర హీరో ముఖేష్ గౌడ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముఖేష్ తండ్రి సోమవారం మృతి చెందారు. ఆయన గత్ కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.