Home
Guntur Zinna Tower
Guntur Zinna Tower News
-
జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం.. హోంమంత్రి
వీరుల త్యాగం తోనే స్వేచ్ఛ అనుభవిస్తున్నాం అన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. గుంటూరులో చారిత్రాత్మకమయిన జిన్నాటవర్ ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం ఉందని, సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారన్నారు. వివాదం సృష్టించడం సిగ్గు చేటు.జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరం.జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బిజెపి కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టాలని… -
బీజేపీ తీరుపై మండిపడ్డ గుంటూరు వైసీపీ నేతలు
బీజేపీ నేతల తీరుపై గుంటూరు జిల్లా వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. ఐక్యత దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఐక్యత దెబ్బతీయాలనుకోవడం పెద్ద తప్పిదం. మత శక్తుల, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు జగన్ కు ధన్యవాదాలు అన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దు. జిన్నా దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. జిన్నా గొప్ప న్యాయవాది అన్నారు డొక్కా. ఎమ్మెల్యే మద్దాలి… -
సోము వీర్రాజుకి మంత్రి వెల్లంపల్లి కౌంటర్
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. గుంటూరులో జిన్నా టవర్ అంశం ఇరు పార్టీ నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. 2014–19 మధ్య రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీకి గుంటూరులో జిన్నా టవర్ ఉందని గుర్తుకు రాలేదు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరవాత,…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!