Off The Record: ఏడాదిన్నరక్రితం జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో కూటమి నేతల్లో జోష్ నెలకొంది. ఐదేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేతలు, కార్యకర్తలందరూ సంతోషంలో మునిగిపోయారు. మొదటి ఆరునెలలు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కూటమి నేతల్లో ఆధిపత్య పోరు మొదలయ్యింది. అందులో ఉమ్మడి…