సంక్రాంతి పండగని కాస్త ముందుగానే మొదలుపెడుతూ జనవరి 12న రిలీజ్ కానుంది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎంత హైప్ అయినా క్రియేట్ చేసుకోండి మహేష్ అసలైన మాస్ ని చూపిస్తాం అంటూ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ ని పోస్టర్స్ తోనే…