“అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్ కి దగ్గరగా ఉంటాం” ఇది గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఈ మాటని మహేష్ నిజం చేసి చూపించేలా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో 13 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న మహేష్, గుంటూరు కారం సినిమాతో మాస్ అవతారంలోకి వచ్చేసాడు. ఎవరెన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఇప్పటివరకూ రీజనల్ సినిమాలు మాత్రమే చేస్తూ…