మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ అప్డేట్స్ మాత్రం ఆ రేంజ్‌లో రావడం లేదు. సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. ప్రమోషన్స్‌కు కూడా కాస్త టైం తీసుకొనున్నారు మేకర్స్. కానీ దసరాకు మాత్రం ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కారు వెనక డిక్కీ ఓపెన్ చేసి… దాని మీద మహేష్ కూర్చుని స్టైల్‌గా బీడీ వెలిగించే స్టిల్ మహేష్ ఫ్యాన్స్‌కు…