సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజైన ఈ మూవీకి ఫస్ట్ నుంచి నాగ వంశీ తన మాటలతోనే ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. రిలీజ్ రోజున కాస్త నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి రావడంతో గుంటూరు కారం 90% బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యింది. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 12 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాములుగా అయితే ఒక సినిమాకి హైప్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. గుంటూరు కారం విషయంలో మాత్రం హైప్ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాటల్లో ఉంది. గుంటూరు కారం సినిమా…