ఇప్పటి వరకు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా గురించి పాజిటివ్ కంటే, నెగెటివిటినే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఈ సినిమా నుంచి సాలిడ్ అప్టేట్ ఇవ్వలేకపోతున్నాడు త్రివిక్రమ్. రీసెంట్‌గా సూపర్ స్టార్ బర్త్ డేకి కూడా ఒకటి రెండు పోస్టర్స్‌తోనే సరిపెట్టారు. అది కూడా స్టార్టింగ్‌లో వచ్చిన పోస్టర్‌ను అటు, ఇటు తిప్పి ఇదే బర్త్ డే ట్రీట్ అన్నారు. అందుకే.. గుంటూరు కారం పై ఊహించని పాజిటివ్ వైబ్ రావాలంటే సాలిడ్ అప్డేట్ రావాల్సిందే.…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై సాలిడ్ బజ్ ఉంది. అతడు, ఖలేజా సినిమాలతో ఆశించిన రేంజ్ హిట్ ఇవ్వకపోయినా సూపర్బ్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్లింది.…
Guntur Kaaram shoot Update: 12 ఏళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక ప్రాజెక్ట్ సిద్దమవుతోంది. గుంటూరు కారం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరియర్లో 28వ సినిమా. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఎస్ చినబాబు, ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న ప్రకారం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్‌లో నిరంతర జాప్యం…