సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ప్రకంపనలు టాలీవుడ్ ని దాటి హాలీవుడ్ వరకూ చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ‘గుంటూరు కారం’ టైటిల్ అనౌన్స్మెంట్ మాస్ స్ట్రైక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న గుంటూరు కారం సినిమా గురించి హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సూపర్…