సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ప్రమోషనల్ కంటెంట్ కన్నా ఎక్కువగా గుంటూరు కారం సినిమాను తన మాటలతోనే ప్రమోట్ చేసాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. ఎన్ని సినిమాలు…