గత అయిదారు ఏళ్లగా కూల్ అండ్ క్లాస్ రోల్స్ మాత్రమే చేస్తున్న మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. జనవరి 12న రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ అవ్వకూడదని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి వస్తుందని ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒక్క సాంగ్ బయటకి వస్తే గుంటూరు కారం గురించి వచ్చే నెగటివ్ కామెంట్స్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కరం గ్యాప్ తీసుకోని త్రివిక్రమ్-మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకి తగ్గట్లే మాస్ స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. గత కొంతకాలంగా మెసేజ్ ఓరియెంటెడ్…
ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. చాలా రోజులగా డిలే అవుతు వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి కానుకగా గుంటూరు కారం రిలీజ్ చేయాలనే టార్గెట్‌గా షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా…