మహేష్ బాబు బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అనే మాటని నిజం చేస్తూ… గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబడుతోంది. మూడు రోజుల్లో 167 కోట్ల గ్రాస్ ని రాబట్టిన గుంటూరు కారం సినిమాని క్రిటిక్స్ నుంచి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. 70 వేల మంది గుంటూరు కారం సినిమాకి, సినిమా చూడకుండానే నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది అంటే గుంటూరు కారం సినిమాపై ఎంత నెగటివిటీ…