గాంధీ పార్క్‌లో సెల్ఫీలు తీసుకునే క్రమంలో రెండు గ్రూపులు పోటీ పడ్డాయి.. అది కాస్తా మాటామాటా పెంచి వాగ్వాదానికి దారితీసింది.. ముందు సెల్ఫీలు తామే దిగాలని , తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని యువతుల మధ్య రాజుకున్న వివాదం.. శృతిమంచిపోయింది.. దీంతో.. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు యువతులు