Girls Fight for Selfie: సెల్ఫీ విషయంలో వివాదం.. పొట్టుపొట్టు కొట్టుకున్న యువతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girls Fight for Selfie: ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్.. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీల గోల నడుస్తోంది.. ఇంట్లో ముస్తాబైన దగ్గర నుంచి బయటకు బయల్దేరేముందు.. ఎక్కడైనా వెళ్తే.. అక్కడ ఫేమస్ అయిన ప్రాంతంలో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడం ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారింది.. అయితే, ఇది శృతిమించి కొన్ని ప్రాంతాల్లో గొడవలకు కూడా దారి తీస్తోంది. తాజాగా గుంటూరులోని గాంధీ పార్క్‌లో సెల్ఫీల విషయంలో చోటు చేసుకున్న వివాదం.. తీవ్ర ఘర్షణకు దారి తీసింది.. రెండు గ్రూపులుగా విడిపోయి యువతులు పరస్పరం దాడులు చేసుకున్నారు.
Read Also: IPL 2024 Retentions: స్టోక్స్, రాయుడుకు గుడ్‌బై.. చెన్నై రిలీజ్, రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
Also Read
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
గుంటూరు గాంధీ పార్క్ లో అమ్మాయిల మధ్య ఫైటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గాంధీ పార్క్‌లో సెల్ఫీలు తీసుకునే క్రమంలో రెండు గ్రూపులు పోటీ పడ్డాయి.. అది కాస్తా మాటామాటా పెంచి వాగ్వాదానికి దారితీసింది.. ముందు సెల్ఫీలు తామే దిగాలని , తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని యువతుల మధ్య రాజుకున్న వివాదం.. శృతిమంచిపోయింది.. దీంతో.. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు యువతులు.. సెల్ఫీల కోసం ఇలా ఆడపిల్లలు ఫైటింగ్ కు దిగడంతో స్థానికులంతా నోరువెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, ఎలాగూ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది.. కాస్త వెరైటీగా ఏది కనిపించనా వదలడంలేదు.. ఈ అమ్మాయిల ఘర్షణను కూడా ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో వదలడంతో.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?