Gundeninda Gudi Gantalu to Telecast in Star Maa: అమ్మ అంటే దైవం, అమ్మ మన కళ్ళ ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకు దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? అనేదే “గుండె నిండా గుడిగంటలు” సీరియల్ కథ అంటున్నారు మేకర్స్. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోందని అధికారికంగా ప్రకటించింది. తెలుగు లోగిళ్ళలో తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర…