వరంగల్ నగర మాజీ మేయర్ అరెస్ట్ అయ్యారు. భవిత శ్రీ చిట్ ఫండ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో భవిత శ్రీ చైర్మన్, మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావును అరెస్టు చేశారు హన్మకొండ పోలీసులు.. హనుమకొండ లో ఉన్న భవిత శ్రీ చిట్ ఫండ్ లో చిట్టీలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాధితులు.. గడువు పూర్తయినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో భవిత శ్రీ చిట్ ఫండ్ చైర్మన్ గుండా ప్రకాష్ రావుతోపాటు…