Mukesh Rishi: ఇప్పుడంటే కుర్ర హీరోలు విలన్స్ అవుతున్నారు.. ఒకప్పటి స్టార్ హీరోలు విలన్స్ గా మారుతున్నారు. కానీ, ఒకానొక సమయంలో విలన్స్ అంటే.. ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే, ముకేశ్ రిషి.. వీళ్ళే ఉండేవాళ్ళు. ముఖ్యంగా ముకేశ్ రిషి పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. ఇంద్రలో వీరశంకర్ రెడ్డిగా అయన నటనను ఎప్పటికీ మర్చిపోలేరు.