అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. ఈ వారాంతంలో ఇప్పటివరకు చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా.. మరో 16 మంది గాయపడ్డారు. చికాగోలోని ఓ నైట్ క్లబ్‌లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డా�