Home
Gun Misfire
Gun Misfire News
-
Gun Misfired: హైదరాబాద్ లో గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ రామయ్య మృతి
హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. మింట్ కాంపౌండ్ లో రామయ్య హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం SLR గన్ మిస్ ఫైర్ అయి.. ఛాతి లోకి బులెట్ దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే హెడ్ కానిస్టేబుల్ రామయ్య కుప్పకూలాడు. -
The Gun Misfired: గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ కు గాయాలు.. చికిత్స పొందుతూ మృతి
కొమురం భీం జిల్లాలో దారుణం జరిగింది. కౌటాల పోలీస్టేషన్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కొమురం భీం జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో అందరూ చూస్తుండగానే సెంట్రీ డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయ్యింది. -
Telangana: విషాదం.. ఫామ్‌హౌస్‌లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతి
పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటుండగా జరిగిన ఓ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతిచెందింది.. పిల్లల ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.. వెంటనే బాలికను ఉస్మానియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసిన అప్పటికే మృతిచెందినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం బాలిక శాండ్వి మృతిదేహం ఉస్మానియా ఆస్పత్రిలో… -
సిద్దిపేటలో విషాదం. గన్ మిస్ ఫైర్.. యువకుడి మృతి
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం సలాక్ పూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు. సలాక్ పూర్ గ్రామంలో ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు ఎనిమిది మంది హైదరాబాద్ స్నేహితులు. రాత్రి విందు చేసుకొనే క్రమంలో షికారుకు వెళ్ళారు. ఆసమయంలో ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో మిషాక్ అనే యువకుడి తలకు బలంగా తగిలింది. దీంతో గాయపడిన మిషాక్ ని…
తాజావార్తలు
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!