Japan : జపాన్లో నలుగురు వ్యక్తులను హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. కత్తితో దాడి చేయడంతో నలుగురూ కాల్చి చంపబడ్డారు.
Uganda : నిన్న మొన్నటి వరకు అప్పు తీసుకున్న వాళ్ల పై వేధింపులు ఎక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుతం అప్పు ఇవ్వడం కూడా పాపమైపోయింది. తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు అప్పు ఇచ్చిన వాళ్లపైనే దాడులు జరుగుతున్నాయి. అలాంటిదే ఉగాండాలో జరిగింది.
సెర్బియాలోని ఓ స్కూల్‌లో విద్యార్థి జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది విద్యార్థులు కాగా.. మరొకరు స్కూల్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు మృతి చెందారు. అదే స్కూల్‌లో చదివే ఓ టీనేజీ బాలుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Gun Fire : అమెరికాలో మరోసారి భీకర కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది. దుండగుడు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారు.
Wedding Procession : మహారాష్ట్రలోని పటాన్ తాలూకా తలమావెల్లే వద్ద పెళ్లి ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన వెలుగు చూసింది.
Gun Fire: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కానీ అప్పటికే అతడు మృతిచెందాడు..