Gun Fire: రాజధానిలో గన్ ఫైర్.. తుపాకీతో కాల్చుకున్న అసదుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కానీ అప్పటికే అతడు మృతిచెందాడు.. వివరాలు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 12లో నివాసం ఉంటున్న మజారుద్దీన్ అనే డాక్టర్ ఈరోజు తుపాకీతో కాల్చుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన మజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మజారుద్దీన్ తుదిశ్వాస విడిచారు.
Read Also: Shocking: పాము కాటుతో చనిపోయాడు.. అంత్యక్రియలు చేసిన 15ఏళ్లకు తిరిగివచ్చాడు
Also Read
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మాజారుద్దీన్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కుటుంబ విభేదాల నేపథ్యంలోనే మజారుద్దీన్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, డాక్టర్ మజారుద్దీన్.. ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడని సమాచారం.
Read Also: Dharmapuri Srinivas : అస్వస్థతకు గురైన డీఎస్.. సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరిక
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..