ఉద్యోగం నుండి తొలగించారని సీఎంఓపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా హర్సూద్ మున్సిపల్ కౌన్సిల్ సీఎంఓ కార్యాలయంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం కాల్పుల ఘటన కలకలం రేపింది. పిస్టల్‌తో వచ్చిన రోజువారీ వేతనంపై పనిచేస్తున్న డ్రైవర్, మహిళా సీఎంఓ (ముఖ్య మున్సిపల్ అధ
బీహార్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే దుండుగులు నాలుగు భారీ ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుడు బీజేపీ నగర అధ్యక్షుడు ఫంతుష్ కుమార్ అలియాస్ బంటీ సింగ్ గా గుర్తించారు. బీజేపీ �
ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ పెట్రోల్ పంపు సమీపంలో మాలెగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై కాల్పులకు పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ ఒవ
వారాంతంలో ఒహియో రాజధానిలో తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు. డౌన్టౌన్ కు ఉత్తరాన ఉన్న ఇటాలియన్ విలేజ్ పరిసరాల్లో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ముందు కాల్పులు జరిగినట్లు కొలంబస్ పోలీసులు తెలిపారు. RR vs KKR: లీగ్ దశలో చివరి మ్యాచ�
బుధవారం స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండుగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కాల్పుల్లో ప్రధాని గాయపడగా.. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు జరిపిన తర్వాత, ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈశాన్యంగా 150కి.మీ దూరంలో
Gun Fire : కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో కాల్పులు జరిగాయి. ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.
Gun Fire : ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో వాగ్వాదం సందర్భంగా జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది గాయపడ్డారు. ఈ కేసులో 16 ఏళ్ల అనుమానిత యువకుడిని అరెస్టు చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మణిపూర్లో మరోసారి హింసాత్మక పరిస్థితులు ప్రారంభమయ్యాయి. కంగ్పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామంలో కుకీ, మోతీ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కము సైచాంగ్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ముంబయిలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.