తెలుగు తెరపై ‘సీతారామం’ సినిమాతో ఒక పెయింటింగ్ లా కనిపించిన హీరోయిన్ ‘మృణాల్ ఠాకూర్’. డెబ్యుతోనే తన హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన మృణాల్ ఠాకూర్, ఇప్పుడు మన దగ్గర మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం నాని పక్కన నటిస్తున్న మృణాల్, హిందీ చిత్ర పరిశ్రమలో కూడా బిజీగా ఉంది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మృణాల్, కెరీర్ స్టార్ట్ అయ్యింది మరాఠా సినిమాల్లో. రెండు సినిమాలని…