ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ నార్వే చెస్ 2025 ఆరో రౌండ్‌లో సూపర్ విక్టరీ సాధించాడు. తన కెరీర్‌లో తొలిసారిగా క్లాసికల్ టైమ్ కంట్రోల్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సెన్ టోర్నమెంట్ ప్రారంభ రౌండ్‌లో గుకేష్ కు గట్టిపోటీనిచ్చాడు. అయితే, గుకేష్ తిరిగి పుంజుకుని నార్వేజియన్ ఆటగాడిని ఎదురుదాడితో ఓడించి మూడు పాయింట్లు సాధించాడు. Also Read:CM Revanth Reddy: తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం…