రేపటి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాల్లో.. మూలాల నుంచి పార్టీని పునరుద్ధరణ చేసే లక్ష్యంగా నేతలంతా సమాలోచనలు చేయనున్నారు. 64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్‌లో సమావేశాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1938లో గు�
Gujarat: అహ్మదాబాద్‌లోని ఓ ఇంట్లో డెలివరీ చేసిన పార్సిల్ పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. తన నుంచి భార్యని విడదీసేందుకు కారణమైన ఆమె ఫ్రెండ్ బల్దేవ్ సుఖాడియా, ఆమె తండ్రి, సోదరుడిప�
Viral Video : మన జీవితంలో ఉపయోగించిన కారు, ఫోన్, ల్యాప్‌టాప్ వంటి వాటిని కొంత కాలం తర్వాత చెత్తకుప్పల్లో పడేస్తాం కానీ గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని ఓ గ్రామంలో ఇలాంటి దృశ్యం కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నడిరోడ్డుపై ఓ యువతిని జుట్టుపట్టుకొని కొట్టి, బట్టలు చింపి దారుణంగా ప్రవర్తించాడు ఓ స్పా యజమాని. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది ఈ ఘటన. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని స్థానికి స్పా గ్యాలక్సీ యజమాని మొహ్సిన్ గా గుర్తించారు. ఆ యువతిని అతని బిజినెస్ పార్టనర్ గా గుర్తించారు. 24 ఏళ్ల యువతిపై అతడు
ప్రతి మధ్యతరగతి వారికి ఎప్పుడో ఒకప్పుడు తమకు లక్ కలిసి వస్తుంది వెంటనే రిచ్ కిడ్స్ అయిపోతాం అనే ఆశలు ఉంటాయి. ఏదో ఒక రోజు లాటరీ తగులుతుందని లేదా రోడ్డుపై డైమెండ్స్, డబ్బు సంచులు దొరుకుతాయనే ఆశలు ఉంటాయి. ఆ ఆశతోనే రోడ్డుపై కొంతమంది జనం వెతుకులాట ప్రారంభించారు. ఓ వ్యాపారి పొరపాటున తన వజ్రాల ప్యాకెట్ �
సాధారణంగా ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు ఓనర్లు చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్యామిలీస్ కే ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. రెంట్ కు ఇచ్చేటప్పుడు కనీసం వారికి సంబంధించిన కొన్ని వివరాలు అయినా తెలుసుకుంటారు. వారి ఆధార్ కార్డ్ లాంటి ఐడీ ప్రూఫ్ లు తీసుకుంటారు. అయితే కొంత మంది ఓనర్లు ఇంట�