Home
Gujarat
Gujarat News
-
Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
Gujarat Man Suicide: గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల పోస్టల్ ఉద్యోగి విశ్వరాజ్ మయూరసింహ్ గోహిల్ మహారాష్ట్రలోని కొంకణ్కడా కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్యతో వివాదం, ఆమె కుటుంబం వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియోలో చెప్పాడు. భార్య, ఆమె కుటుంబం వల్ల మానసిక, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల గురించి అందులో ప్రస్తావించారు. నేను, నా తల్లి, సోదరుడు కలిసి భార్యపై దాడి చేశామని ఆరోపిస్తోందని,… -
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
Amit Shah: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. 2029లో రాహుల్ గాంధీ ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడూ ఈవీఎంలే తమ ఓటమికి కారణమని చెబుతున్నాయని, గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లో జరిగిన కాంగ్రెస్ గెలవలేదని అన్నారు. దీని ద్వారా కాంగ్రెస్ చెబుతున్నవి అన్నీ అబద్ధాలే అని తేలిందని అమిత్ షా అన్నారు. త్రిపుర, బెంగాల్, గుజరాత్ వంటి… -
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్లు-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో గుజరాత్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు కీలకమైన రాజ్యాంగ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రపతి భవన్ రికార్డుల ప్రకారం.. ఈ బిల్లుకు సెప్టెంబర్ 17, 2026న ఆమోదం లభించింది. ఉత్తరాఖండ్ తర్వాత UCCకి రాష్ట్రపతి ఆమోదం పొందిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. -
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
గుజరాత్‌లోని మోర్బీ తాలూకా విర్పర్దా గ్రామంలో ఓ వ్యవసాయ బావి ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నిశ్చలంగా ఉండాల్సిన బావి నీరు అలల మాదిరిగా కదులుతున్నట్లు కనిపించడంతో గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. బావిలో నీటి కదలికలకు అసలు కారణమేంటో తెలుసుకునేందుకు వివరమైన నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బావిని పరిశీలించిన జిల్లా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో వైరల్… -
Gujarat Floods: గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు.. నీళ్లల్లోనే పలు నగరాలు
దేశంలో ఎల్‌నినో ప్రభావం వెంటాడుతున్న తరుణంలో గుజరాత్లో భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరాల్లోకి వరద అతలాకుతలం చేసింది. అహ్మదాబాద్, సూరత్, నవసారి, వల్సాద్, ఖేడా, తాపి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. -
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
గుజరాత్లో నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ నగరాన్ని కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. కేవలం రెండు గంటల్లోనే 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. -
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భక్తుల కళ్ల ముందే 11 ఏళ్ల బాలుడిని సింహం అడవిలోకి ఈడ్చుకెళ్లిన అత్యంత దారుణంగా చంపేసింది. దీంతో భక్తులంతా భయాందోళనకు గురయ్యారు. కళ్లెదుటే ఘోరం జరగడంతో ఆందోళన చెందారు. -
Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
Parents Kill Son: తల్లిదండ్రులు కొడుకును చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్‌కోట్ జిల్లా, గోండల్ తాలూకాలోని గుండాలా గ్రామంలో జరిగింది. మద్యపానం అలవాటు కారణంగానే తల్లిదడ్రులు కొడుకును చంపినట్లు తేలింది. జూన్ 30న హత్య చేసిన తర్వాత, దీనిని ఆత్మహత్యగా మార్చాలని ప్రయత్నించారు, అయితే పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్య అని బయటపడింది. మృతుడిని 25 ఏళ్ల రామ్ బాబుభాయ్ బాంభవాగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నివేదిక… -
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన కుటుంబం మృతి
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓహియో రాష్ట్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఖేడా జిల్లాకు చెందిన హితేష్‌భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషానీగా గుర్తించారు. రెండేళ్ల క్రితం కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. -
India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..
India-Iran Relations: భారత్‌కు మరో గుడ్ న్యూస్. హార్ముజ్ జలసంధి దాటి, భారత్‌కు 7వ ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ సాన్వీ వస్తోంది. దీనిపై ఇరాన్ ప్రత్యేక సందేశాన్ని పంచించింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్.. ‘‘మన ఉమ్మడి చరిత్రలో భారతదేశానికి, ముఖ్యంగా గుజరాత్‌కు విశిష్ట స్థానం ఉంది’’ అని పేర్కొంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!