గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ సెంచరీతో చెలరేగాడు. 28 బంతుల్లోనే శతకం బాదాడు. దాంతో భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో భాగంగా ఇండోర్‌లోని ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్‌లో త్రిపురతో జరిగిన మ్యాచులో ఉర్విల్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 12 సిక్సర్లతో అజేయంగా 113 పరుగులు చేశాడు. 28 బంతుల్లోనే సెంచరీ చేయడంతో.. టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్…