GT vs RR: గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నేడు అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించగా సంజు సామ్సన్ నేతృత్వంలోని జట్టు గత రెండు మ్యాచ్‌ల్లో విజయం…
తమ జట్టు ఫైనల్‌కి చేరిందంటే, ఏ ఆటగాడైనా సంతోషంగా ఉండకుండా ఉంటాడా? కానీ, మాథ్యూ వేడ్ మాత్రం సంతోషంగా లేనని బాంబ్ పేల్చాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కి చేరినా.. తాను సంతోషంగా లేనని, వ్యక్తిగతంగా ఈ సీజన్ తనకు చాలా చిరాకు కలిగిస్తోందని అన్నాడు. ఇందుకు ప్రధాన కారణం.. తాను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమేనని వెల్లడించాడు. ‘‘నాకు ఈ సీజన్ వ్యక్తిగతంగా చిరాకు తెప్పిస్తోంది. నేను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమే అందుకు కారణం.…