IPL 2024 CSK vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 మ్యాచ్ 59లో, గుజరాత్ టైటాన్స్ మే 10 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఇరుజట్లు ఇప్పటివరకు ఐపీఎల్ లో మొత్తం ఆరుసార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు విజయం సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు గెలిచింది. ఇక వ