Gujarat Cabinet 2025: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మంత్రుల రాజీనామా తర్వాత గుజరాత్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన కొత్త మంత్రివర్గంలోని మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీకి తిరిగి హోం శాఖకు కేటాయించారు. కనుభాయ్ మోహన్ లాల్ దేశాయ్‌కి ఆర్థిక శాఖను అప్పగించారు. READ ALSO: Digital Payments: డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! కొత్త మంత్రులు..…