Home
Guinness World Records
Guinness World Records News
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో వస్తున్న ‘రాకా’ (Raaka) మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఏకంగా ప్రతిష్టాత్మక ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ (Guinness World Records) దక్కించుకుని యావత్ భారతీయ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేస్తోంది. అసలు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనగానే అందరికీ భారీ హాలీవుడ్ చిత్రాలు మాత్రమే గుర్తొస్తాయి. అయితే… -
Credit cards: ఏం వాడకమయ్యా.. 1638 క్రెడిట్ కార్డులు వాడి.. గిన్నీస్ రికార్డుల్లోకి హైదరాబాద్ వ్యక్తి
ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్స్ ఆపద్భాందవుడిలా ఆదుకుంటుండడంతో యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు శాలరీతో సంబంధం లేకుండా రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి వద్ద మహా అయితే ఓ 10 లేదా 20 క్రెడిట్ కార్డులు వాడుతారు కావొచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 1638 క్రెడిట్ కార్డులను… -
Maha Kumbh: మహా కుంభమేళా.. అనేక గిన్నిస్ ప్రపంచ రికార్డులు సొంతం..
Maha Kumbh: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘‘మహా కుంభమేళా’’ ముగిసింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ కుంభమేళాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసింది. అందుకు తగ్గట్లుగా, దేశ విదేశాల నుంచి ‘త్రివేణి సంగమం’’కి భక్తులు పోటెత్తారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగిన ఈ హిందూ కార్యక్రమానికి ఏకంగా 66 కోట్ల మంది భక్తులు వచ్చారు. -
Family In Guinness World Records: ఆ కుటుంబం మొత్తానికి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో స్థానం
Family In Guinness World Records: చైనా దేశంలో చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు గినిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యాయి. ఇలా రికార్డ్ సాధించడం ప్రపంచంలోని ఎకైక కుటుంబం. కుటుంబంలో ప్రతి వ్యక్తి దగ్గర తన స్వంత వరల్డ్ రికార్డు ఉంది. ఈ కుటుంబం రికార్డులను యోగ, క్రీడా రంగాల్లో సాధించింది. విజయ్, అతని భార్య కోనతాల… -
Viral Photo: ఒకే ఫ్రేమ్‌లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, అత్యంత పొట్టి మహిళ.. ఎక్కడ కలిశారంటే?
Viral Photo: సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, పొట్టి మహిళను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చింది. వీరిద్దరూ లండన్ టవర్ బ్రిడ్జి ముందు నిలబడి ఫోటో కూడా దిగారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ రుమీసా గెల్గి, ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే ఫోటోలు, వీడియోలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. వీరిద్దరూ కలిసినప్పుడు టీ తాగారు,… -
Nokia Super Fan: 3615 నోకియా మొబైల్స్ కలెక్షన్‌తో రికార్డ్ సాధించిన వ్యక్తి..
Nokia Super Fan: పొరపాటున ఇది మొబైల్ ఫోన్ స్టోర్ లోపలి భాగం అనుకునేరు.. కానే కాదు. ఇది స్పానిష్ నోకియా సూపర్ ఫ్యాన్ వెన్సెస్ పలావ్ ఫెర్నాండెజ్ ఇల్లు. అతను అధికారికంగా తన వద్ద 3,615 ప్రత్యేకమైన మోడళ్లతో అతిపెద్ద మొబైల్ ఫోన్ కలెక్షన్ లను కలిగి ఉన్నాడు. బార్సిలోనాలోని అతని ఇంటిలో ఉంచబడిన ఈ సేకరణ 2023లో ఆండ్రీ బిల్బీ అర్జెంటీస్ (రొమేనియా) నెలకొల్పిన 3,456 రికార్డును అధిగమించింది. 1999 క్రిస్మస్ సందర్భంగా అతనికి… -
World Record: ‘‘సియావర్ రామచంద్ర కీ జై’’ .. 33 వేలకు పైగా దీపాలతో వరల్డ్ రికార్డ్..
World Record: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రేపు మధ్యాహ్నం అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలు అట్టహాసంగా జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, 7000 మంది ప్రముఖులు అతిథులుగా, లక్షలాది మంది రామ భక్తులు ఈ వేడుక కోసం వస్తున్నారు. -
Guinness World Records : ఓర్నీ.. బాడీమీద స్పూన్లను భలే బ్యాలెన్స్ చేశాడే..
ఈరోజుల్లో అసాధ్యం కానివాటిని కూడా సుసాధ్యం చేస్తూ అద్భుతమైన రికార్డులను కొందరు క్రియేట్ చేస్తున్నారు.. తాజాగా ఓ వ్యక్తి స్పూన్లను బ్యాలెన్స్ చేసి గిన్నిస్ లో చోటు సంపాదించాడు.. బ్యాలెన్స్ చెయ్యడం అంటే చేత్తో పట్టుకొని కాదు.. ఒంటి మీద పెట్టుకొని కింద పడకుండా బ్యాలెన్స్ చేశాడు.. అలా ఒంటి మీద ఏకంగా 88 స్పూన్లను బ్యాలెన్స్ చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇరాన్‌కి చెందిన అబోల్ఫజల్ సాబెర్ మొఖ్తారీ… -
Pepper X: మిర్చికే గాడ్ ఫాదర్.. యమ హాట్ గురూ..!
కారంకే ఘాటు తెప్పించే మరో కొత్త రకం ఒక మిరపకాయ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత కారంతో కలిగి ఉంటుందట. పెప్పర్ ఎక్స్ పేరుతో ఇదొక వింత ఆకారాన్ని కలిగి ఉంది. ఈ మిరపను ‘వరల్డ్ హాటెస్ట్ పెప్పర్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. -
Strange News: వామ్మో.. నీ ధైర్యం పాడుగానూ.. ఐదు వేల తేళ్లతో గాజు గదిలో 33రోజులు
Strange News: ప్రపంచవ్యాప్తంగా విషపూరిత జీవులు చాలా ఉన్నాయి. ఇవి కాటేస్తే ప్రజలకు మరణం గ్యారంటీ. అటువంటి వాటిలో ఒకటి తేలు. ఇది కూడా ప్రమాదకరమైన జీవి. చాలా సార్లు తేలు కుట్టడం వల్ల ప్రజలు చనిపోవచ్చు, కానీ ఒక మహిళ చాలా రోజులు 5 వేలకు పైగా తేళ్లతో జీవించింది.
తాజావార్తలు
-
Prabhas: ఏంటి డార్లింగ్ ఇది.. ‘స్పిరిట్’ నుంచి ‘ఫౌజీ’ వరకు సేమ్ టు సేమ్!
-
Kolhapur Gold Theft: మామ ఇంట్లో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!
-
Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
ట్రెండింగ్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!