ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఆరోగ్యంపై మనం శ్రద్ధ చూపించలేకపోతున్నాం. అయితే మనకు ఎన్నో రకాల పండ్లను తినడంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటిలో జామకాయ కూడా ఒకటి. జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్C, ఫైబర్‌తో పాటు అనేక పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రియన్స్ చెబుతున్నారు. అయితే..ఏడాది పొడవునా లభించే పండ్లలో జామకాయ ఒకటి. జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్C, ఫైబర్‌తో పాటు అనేక పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా…
పండ్లలో ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే జామపండ్లలో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని న్యూట్రియన్స్ చెబుతున్నారు. వీటి ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు. ముఖ్యంగా డైటరీ ఫైబర్, విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జామపండ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపరిచే శక్తి ఉంటుంది. ముఖ్యంగా తొక్కతో తింటే మరింత ప్రయోజనమని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు.…
Weight Loss Fruits: బరువు తగ్గేందుకు చాలా మంది జిమ్ కు వెళ్లడం, అనేక రకాల డైట్ పద్ధతులు పాటించడం లాంటి పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి డైట్ (డైట్-ఫ్రీ వెయిట్ లాస్), జిమ్‌కి వెళ్లకుండా (జిమ్ లేకుండా బరువు తగ్గడం) సులభంగా బరువు తగ్గవచ్చు. కానీ మీరు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. బరువు పెరగడానికి అతి పెద్ద కారణం మన ఆహారం. అందువల్ల దీన్ని మెరుగుపరచడం ద్వారా మాత్రమే,…
జామ పండులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిందే.. అయితే ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చర్మం కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి నివారిస్తాయి. జామపండులోని యాంటీఆక్సిడెంట్లు.. ముడతలు, గీతలు పడకుండా నివారిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం.. ఇది చర్మ కణాలను తేమనందిస్తుంది. మృదువైన చర్మం పొందడానికి జామ పండు ఫేస్‌ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. దీనికోసం అరకప్పు క్యారట్…