మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. ‘వకాండా ఫరెవర్’ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది కానీ ఫేజ్ 4లో వచ్చిన మిగిలిన మార్వెల్ సినిమాలని చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. MCU పై ఆడియన్స్ లో ఇంటరెస్ట్ తగ్గుతూ ఉంది, ఇలాంటి సమయంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మళ్లీ పుంజుకోవాలి అంటే ఫేజ్ 5లో అద్భుతాలు జరగాలి. 2023 నుంచి 2024 మిడ్ వరకూ మార్వెల్ స్టూడియోస్ నుంచి…