Home
Gt Vs Srh
Gt Vs Srh News
-
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
SRH Playoff Chances: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే-ఆఫ్ ప్రయాణం ఇప్పుడు కీలక మలుపునకు చేరుకుంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ సేన అనూహ్యంగా కుప్పకూలింది. ఈ టోర్నీ చరిత్రలోనే ఈ జట్టు అత్యల్ప స్కోరును నమోదు చేయడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ భారీ ఓటమి వల్ల సన్‌రైజర్స్ ప్లే-ఆఫ్ అవకాశాలు 80% నుంచి 65.7 శాతానికి పడిపోగా, మరోవైపు అద్భుత విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ 94.9%… -
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada Reacts After GT’s Dominant Win Over SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న స్టార్ పేసర్ కాగిసో రబాడ మరోసారి మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 రన్స్ మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్స్ తీశాడు. గుజరాత్ విజయంలో… -
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
Gujarat Titans Biggest Win in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తోంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. జీటీ తమ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్… -
GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
GT vs SRH Playing 11: ఐపీఎల్ 2026 సీజన్ ప్లే ఆఫ్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ (GT) మ్యాచ్ టాప్-4 సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశముంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, SRH, GT జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉండటంతో నెట్ రన్‌రేట్ కూడా కీలకంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో… -
Shubman Gill: అంపైర్‌తో శుభ్‌మన్ గిల్ గొడవ.. అసలు ముచ్చట ఏమిటంటే..?
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రనౌట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 76 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో అంపైర్లపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. -
GT vs SRH: అభిషేక్ ఒంటరి పోరాటం వృథా.. హైదరాబాద్‌ను ఓడించిన గుజరాత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను 38 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ కు 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగినా పోరాటం వృథా అయ్యింది. Also Read:Viral… -
GT vs SRH: వీరబాదుడు బాదిన జీటి బ్యాటర్లు.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్!
GT vs SRH: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ల విజృంభణతో భారీ స్కోరు నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగుల స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు, తమ ఇన్నింగ్స్‌ను మొదటి నుండే దూకుడుగా ప్రారంభించింది. Read Also: Pregnancy Tips: పిల్లలు… -
GT vs SRH: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో ఎస్ఆర్హెచ్ నిలుస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న జీటి
GT vs SRH: నేడు (శుక్రవారం) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎంచుకుంది. ప్రస్తుత సీజన్ లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన వచిన తీరులో లేకపోయింది. కాగితంపై బలంగా కనిపించిన జట్టు మైదానంలో మాత్రం రాణించలేకపోయింది. ఎస్ఆర్హెచ్ జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింటిలో మాత్రమే గెలిచింది. దీనితో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ తొమ్మిదో… -
IPL 2024 GT vs SRH: ఊపు మీదున్న రైజర్స్ ను గుజరాత్ ఆపగలదా..?!
చివరి మ్యాచ్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయం సాధించింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తో తలపడేందుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంకు వెళ్లనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ఓడిపోయింది. రెండు జట్లూ ఒక విజయం, ఒక ఓటమిని కలిగి ఉన్నాయి. రెండు జట్లూ ఒకే ప్రత్యర్థి ముంబై… -
SRH vs GT: గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్‌రైజర్స్ పరాజయం
Gujarat Titans Won The Match By 34 Runs Against Sunrisers Hyderabad: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైంది. జీటీ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 154 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. దీంతో.. 34 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్లో టాపార్డర్‌తో పాటు స్టార్ బ్యాటర్లందరూ చేతులు ఎత్తేయడంతో.. సన్‌రైజర్స్‌కి ఈ ఓటమి తప్పలేదు. హెన్రిక్ క్లాసెన్…
తాజావార్తలు
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!