Home
Gt Vs Dc
Gt Vs Dc News
-
GT vs DC: చితక్కొట్టిన జోస్ బట్లర్.. గుజరాత్ ఘన విజయం..
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్‌కు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జోస్ బట్లర్(97) చితక్కొట్టాడు. కానీ సెంచరీ చేయలేక పోయాడు. -
Shubman Gill Lady: అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయిన శుభ్‌మన్ గిల్.. వీడియో వైరల్!
Shubman Gill Bowled Over By Lady Fan Cuteness: టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓ అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లేడీ ఫ్యాన్‌ను చూసిన గిల్.. ఆమె అందానికి ఫిదా అయ్యాడు. ‘అబ్బా.. ఏముందిరా’ అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ గిల్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. బుధవారం (ఏప్రిల్… -
Shubman Gill: అద్భుతం జరిగితే తప్ప.. 89 రన్స్ కాపాడుకోలేం: శుభ్‌మన్ గిల్
Shubman Gill about GT vs DC Match: తమ బ్యాటింగ్ చాలా యావరేజ్‌గా ఉందని, వచ్చే మ్యాచ్‌కు బలంగా సిద్దమై పునరాగమనం చేస్తామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. డబుల్ హ్యాట్రిక్ లాంటి అద్భుతాలు జరిగితే తప్ప.. 89 పరుగుల స్కోరును కాపాడుకోలేం అన్నాడు. తమకు ప్లేఆఫ్స్‌కు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని, 5-6 మ్యాచ్‌లు గెలిచి నాకౌట్‌కు చేరుకుంటామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.ఢిల్లీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ 17.3 ఓవర్లలో కేవలం… -
Rishabh Pant: ఐపీఎల్లో రిషబ్ పంత్ అరుదైన ఘనత!
Rishabh Pant levels with Dinesh Karthik IPL Record: రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత రిషబ్ పంత్ మైదానంలో అడుగుపెట్టాడు. అతనెలా ఆడతాడో అని అందరిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ ఐపీఎల్ 2024లో పంత్ అదరగొడుతున్నాడు. బ్యాటర్‌గా ఇప్పటికే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్.. బుధవారం గుజరాత్ టైటాన్స్‌పై కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా గొప్ప నైపుణ్యం చూపించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు.… -
GT vs DC : 17.3 ఓవర్లకే గుజరాత్ ఆలౌట్.. ఢిల్లీ లక్ష్యం 90..
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకోగా… ఢిల్లీ బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఇదే అత్యల్ప స్కోరు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3, ఇషాంత్ శర్మ 2, ట్రిస్టాన్ స్టబ్స్ 2, ఖలీల్ అహ్మద్ 1, అక్షర్ పటేల్ 1… -
GT vs DC: గుజరాత్ దూకుడుని ఢిల్లీ ఆపగలదా..?!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ 32వ మ్యాచ్ లో ఏప్రిల్ 17న గుజరాత్ టైటాన్స్ బుధవారం, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఇక ఈ సీజన్ లో ముందుగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. 6 మ్యాచులు ఆడగా అందులో మూడు మ్యాచులలో విజయం సాధించి మూడు మ్యాచులలో ఓటమిపాలయ్యింది. ఇక చివరిగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ చివరి వరకు పోరాడి విజయం… -
DC vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా.. -
GT vs DC : గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్లేఆఫ్స్ రేసులో తొలి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొనబోతున్నది. ఆడిన 8 మ్యాచ్‌లలో ఆరు గెలిచిన గుజరాత్‌ను అడ్డుకోవడం ఢిల్లీ టీమ్ కి ప్రస్తుతానికైతే శక్తికి మించిన పనే అని తెలుస్తోంది. -
Hardik Pandya: రాసి పెట్టుకోండి.. రెండేళ్లలో అతడు తురుపుముక్క అవుతాడు
ఢిల్లీలో మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే! ఈ గెలుపులో...
తాజావార్తలు
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..