GST 2.0 Complaint Process: GST తగ్గింపు తర్వాత కూడా సూపర్ మార్కెట్లు, బజార్లలో పాత ఎమ్ఎర్‌పీ ధరలకే విక్రయం కొనసాగుతోందా.. ఈ విషయాన్ని మీరు ఎక్కడైనా గమనిస్తే ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేసేయండి. ఎక్కడ ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నారా.. మరేం పర్వాలేదు.. ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ INGRAM పోర్టల్లో ప్రత్యేక GST వర్గాన్ని జోడించింది. అలాగే పలు టోల్ ఫ్రీ నంబర్‌లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.. 1915 /…