GST Removal on helmets: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడాలంటే హెల్మెట్లు ఎంతో అవసరం.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసేవారికి హెల్మెట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. బైక్ నడిపేవారు మాత్రమే కాదు.. వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సింది.. ఈ నిబంధనలు ఇప్పుడు కొన్ని నగరాలకే పరిమితం అయ్యాయి.. అయితే, రోడ్డు ప్రమాదాలు జరిగినా.. ప్రాణాలతో బయటపడ్డారంటే.. వాళ్లు హెల్మెట్ ధరించినవారే ఉంటున్నారు.. అయితే, హెల్మెట్‌లపై విధించిన జీఎస్టీని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అంతర్జాతీయ…