Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ధరలను కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రకారం తగ్గించింది. సెప్టెంబర్ 3, 2025న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చిన్న సెగ్మెంట్ కార్లపై జీఎస్టీ రాయితీలు ప్రకటించారు. ఈ నిర్ణయంతో మారుతి సుజుకి తన ప్రజాదరణ పొందిన మోడళ్లపై అదనపు డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. దీనితో వినియోగదారులకు మరింత అందుబాటులో ధరలను అందించడం…