Group4 Jobs: నిరుద్యోగులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. తాజాగా ఇచ్చిన గ్రూప్ 4 జాబ్ నోటిఫికేషన్ గడువు నేటితో ముగిసిపోతుండడంతో.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్–4 ఆశావహులకు శుభవార్త తెలిపింది.