New Update in Whatsapp: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ అడ్మిన్‌లకు శుభవార్త అందింది. ఇప్పటివరకు వాట్సాప్ గ్రూప్‌లో 512 మందిని మాత్రమే యాడ్ చేసుకునే అవకాశం యూజర్లకు ఉండేది. అయితే ఇప్పుడు గ్రూప్‌లో ఉండే సభ్యుల సంఖ్యను వాట్సాప్ పెంచింది. కొత్త అప్‌డేట్ ప్రకారం ఒక గ్రూప్‌లో 1024 మందిని యాడ్ చేసుకోవచ్చు. అంటే గతంలో ఉండే సంఖ్యను వాట్సాప్…
యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్ మరో ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ సహాయంతో గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న వ్యక్తులు గ్రూప్ సభ్యులు షేర్ చేసే మెసేజ్‌లను సులువుగా తొలగించవచ్చు. గ్రూప్‌లో ఎవరైనా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్ సదరు మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. దీంతో గ్రూప్ సభ్యులకు అడ్మిన్ తమ మెసేజ్‌ను డిలీట్ చేసినట్లు చాట్ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే…