వివాహాల్లోని కొన్ని తమాషా క్షణాలు వైరల్ గా మారుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ వివాహ వేడుకల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో దండ వేస్తుండగా.. ఎవరో పక్కన చిన్న తోక పటాక్ కాల్చారు.. దీంతో ఉన్నట్టుండి వరడు చాలా భయపడిపోయి పక్కకు ఒరిగాడే.. కానీ వధువు కొంచెం కూడా జంక కుండా అలాగే ఉండడం విశేషం. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా.. గొళ్లుమని నవ్వారు. ప్రస్తుతం ఈ…