IPL 2025 Winner: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 గ్రాండ్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్-1లో ఇప్పటికే తలపడగా, ఆ మ్యాచ్ లో ఆర్టీసీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, పంజాబ్ కింగ్స్ ఆ పరాజయాన్ని…