Grevin Museum honours Shah Rukh Khan with Gold Coin: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియం.. బంగారు నాణెంతో షారుఖ్‌ను సత్కరించింది. పారిస్‌కు చెందిన గ్రెవిన్ గ్లాస్ విడుదల చేసిన నాణెంపై షారుఖ్ చిత్రం, పేరు ఉండడం విశేషం. ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్యారిస్‌లోని ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలో చాలా మంది ప్రముఖుల మైనపు బొమ్మలు…