Bengaluru Parks : బెంగళూరులో పబ్లిక్ పార్క్ టైమింగ్స్ మార్చబడ్డాయి. నివాసితులు ఇప్పుడు వ్యాయామం మరియు ఆనందం కోసం ఎక్కువ కాలం పచ్చని ప్రాంతాలను ఆస్వాదించవచ్చు. పార్క్ గంటలను పొడిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య పట్టణ సౌకర్యాలను మెరుగుపరచడానికి మరియు బెంగళూరు పౌరుల మారుతున్న అవసరాలను తీర్చడానికి కార్యక్రమాలలో ఒక భాగం అని DCM ప్రకటించింది.బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నిర్వహించే అన్ని పార్కులు ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని…
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ట్రాఫిక్ జాంలు, కాలుష్యం.. కానీ ఇప్పుడు నగరం తీరు మారింది. నగరం అంతా పచ్చదనం పరుచుకుంటోంది. కాంక్రీట్ తో కట్టుకున్న ఫ్లై ఓవర్లు కింద పచ్చని మొక్కలు కనిపిస్తూ మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అసలు మనం సిటీలోనే వున్నామా.. ఇన్ని ఫ్లై ఓవర్లున్నా అంతగా కాలుష్యం రావడం లేదని అంతా అవాక్కవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ చేపడుతున్న వివిధ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. హైదరాబాద్‌లో షేక్ పేటలో నిర్మాణమవుతున్న…