ప్రపంచంలో ఉదారవాద రాజ్యాంగం, చట్టాలు ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఈ దేశంలో ఇప్పటికే బహుభార్యత్వం అమలులో ఉన్నది. ఇక్కడ ఒక వ్యక్తి ఎంతమంది మహిళలనైనా వివాహం చేసుకోవచ్చు. దీంతో దేశంలో చాలామంది పురుషులు ఒకరి కంటే ఎక్కవ మంది భార్యలను వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దేశంలో మరో చట్టాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఒక మహిళ ఎంతమంది పురుషులనైనా వివాహం చేసుకునే విధంగా చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. …