మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్టర్ పీస్’. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను ‘గ్రేట్ శంకర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు లగడపాటిశ్రీనివాస్. ఈ సినిమా టీజర్ ను శనివారం ఆది సాయికుమార్ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, పూనమ్ బజ్వా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ‘జనతా గ్యారేజ్’ ఫేమ్…