New Labour Codes: మోడీ ప్రభుత్వం కార్మిక సంస్కరణలపై అతిపెద్ద అడుగు వేసింది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను ప్రవేశపెట్టింది. నవంబర్ 21 నుంచి ఈ కొత్త కోడ్‌లు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పు దేశ ఉపాధి, పారిశ్రామిక వ్యవస్థను పునర్నిర్వచించగలదు. ఇది 400 మిలియన్ల మంది కార్మికులకు సామాజిక భద్రతా కవరేజీని అందిస్తుంది. అంటే దేశంలోని సగానికి పైగా శ్రామిక శక్తిని మొదటిసారిగా రక్షణ గొడుగు…